A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చెదురుమదురు ఘటనలు కూడా లేవు-నిమ్మగడ్డ
Share |
April 19 2021, 5:39 pm

మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడం విశేషం. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దఫా ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, నక్సల్‌ ప్రభావిత పోలింగ్‌ కేంద్రాలుగా ఎన్నికల సంఘం వర్గీకరించిందని తెలిపారు. అందుకనుగుణంగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశామని, దీని వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా, ఎక్కడా చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బంధీగా పోలింగ్‌ నిర్వహించామని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

tags : nimmagadda

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info