A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ ఆత్మానందం
Share |
April 19 2021, 5:35 pm

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మానందం చెందుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. పంచాయతీ ఎన్నికలలో జనసేన మంచి ప్రభావం చూపిందని ఆయన చెప్పారు. మొదటి దశ ఎన్నికలలో 18శాతం ఓట్లు జనసేనకు వస్తే, రెండో దశలో 22 శాతం వచ్చాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో మార్పు మొదలైందని ఆయన అన్నారు. కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలపై దాడులు జరిగాయని, 151మంది ఎమ్మెల్యేలు ఉన్నా వైసిపి ఎందుకు జనసేనను చూసి భయపడుతోందని ఆయన ప్రశ్నించారు.రెండో దశలో 250 సర్పంచ్,ఉప సర్పంచ్ పదవులను జనసేన నెగ్గిందని ఆయన చెప్పారు.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info