A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖలో కార్మిక సంఘాలతో జగన్ భేటీ
Share |
April 19 2021, 5:43 pm

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కార్మిక సంఘాల నేతలు కలసి విశాఖ ఉక్కు ప్యాక్టీరీ ప్రైవేటు పరం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్ ను ఎన్.ఎమ్.డి.సికి అనుసందానం చేసి గనుల సమస్య తీర్చాలని,విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరించకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు కోరారు. పద్నాలుగు కార్మిక సంఘాలవారు ముఖ్యమంత్రి ని విశాఖ విమానాశ్రయంలో కలిశారు.సుమారు గంటసేపు ఆయన వారితో చర్చలు జరిపారు.అసెంబ్లీలో తీర్మానం చేయడానికి, అలాగే విశాఖ స్టీల్ ప్రైవేటుపరం కాకుండా అవసరమైన ప్రయత్నాలు చేయడానికి ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు.

tags : jagan, vsp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info