A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పంచాయతీ నోటిఫికేస్తే- అవుతు విశ్లేషణ
Share |
March 7 2021, 11:14 am

·
ఈ రోజు పంచాయతీ ఎన్నికల notifications ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఇస్తే ఏమి జరుగుతుందన్నదానిపై సామాజిక మాద్యమాలలో యాక్టివ్ గా ఉండే అవుతు శ్రీధర్ రెడ్డి పెట్టిన ఈ పోస్టింగ్ ఆసక్తికరంగా ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

1) మొదటి దశ ఎన్నికల కోసం పంచాయితీ నామినేషన్ forms proforma దాదాపు ఒక లక్ష నామినేషన్ forms printing కోసం ఇవ్వాలి
ఇచ్చే ఉంటారు...
2) సోమవారం ఉదయానికి దాదాపు 2500 పంచాయితీలకు చెందిన 25000 wards కి నామినేషన్ పత్రాలు (ఒకొక్క పత్రం కి 18 రకాల annexures bar code తో print అయ్యి వెళ్ళాలి )
వెళ్ళే ఉంటాయి...
3) మొదటి దశ ఎన్నిక కోసం అంటే వచ్చే నెల మొదటి వారం జరిగే ఎన్నికల కోసం అభ్యర్ధులకి గుర్తులు ఇవ్వాలి. ఆ గుర్తులతో కూడిన proforma ballots 25 వేలు print చెయ్యాలి...
చేసే ఉంటారు ...
4) మొదటి దశ ఎన్నికల కోసం 25 వేల పోలింగ్ booths దాదాపు ఉంటాయి. ఒకొక్క booth కి 4 లెక్కన దాదాపు లక్ష మంది employees కి training ఒక రోజు ఇవ్వాలి...
ఇచ్చే ఉంటారు ...
5) మొదటి దశ పోలింగ్ నాటికి దాదాపు 1 కోటి ballot papers కావాలి ... ప్రింటింగ్ అవ్వాలి.... time ఉంది కాబట్టి ok ...
6) మొదటి దశ ఎన్నికల నాటికి దాదాపు 35 వేల ballot box లు సిద్దం చెయ్యాలి. వాటిని clean చేసి paint వెయ్యాలి. వాటిల్లో కొన్ని మొన్నటి GHMC ఎన్నికల కోసం తెలంగాణ వెళ్ళాయి... మనం ఎలా ఇచ్చామో వారు అలానే clean చేసి ఇవ్వాలి...
ఇచ్చే ఉంటారు.
7) అవన్నీ తరవాత ముందుగా ఈ ఏర్పాట్లు చెయ్యడానికి దాదాపు 250 మంది సిబ్బంది ఎన్నికల సంఘానికి చెందిన ప్రధాన కార్యాలానికి deputation మీద రాష్ట్ర ప్రభుత్వం పపించాలి.
పంపించే ఉంటారు...
ఎన్నికలు అంటే ఆత్మఘోష్ భవన్ లో తయారైన press note చదవడం , సంతకం చెయ్యడం అంత తేలిక అని ఇప్పుడే తెలిసింది

tags : avutu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info