A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మొత్తం మీద చంద్రబాబు ఎ-1 అయ్యారా
Share |
March 7 2021, 11:44 am

మొత్తం మీద ప్రస్తుతానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిందితుడు అయ్యారు. అది కూడా ఎ-1 అవడం విశేషం. విజయనగరం జిల్లా రామతీర్దం వద్ద వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిపై జరిగిన దాడి కేసులో చంద్రబాబు ఎ-1 నిందితుడుగా పోలీసులు ఎఫ్ ఐ.ఆర్ నమోదు చేశారు. తన పై దాడి జరిగిన విషయమై విజయసాయిరెడ్డి నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి బాధ్యులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు ఈ ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

tags : chandrababu, a౧

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info