A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ ఆవేదన చెందుతున్నారా
Share |
March 7 2021, 11:53 am

ఎపిలో రాష్ట్ర బిజెపి నాయకత్వం తమను చిన్నచూపు చూస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం విశేషం.బిజెపికి, జనసేనకు మధ్య కొంత అంతరం ఉందని ఆయన అన్నారు. బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఒకలా.. రాష్ట్ర నాయకత్వం మరోలా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తోందని ఆయన అన్నారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని ఆయన చెప్పారు. కాగా హిందూమతంపై దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info