A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో 9 లక్షల కుటుంబాలకేనా ఉచిత నీరు
Share |
March 1 2021, 6:43 am

హైదరాబాద్ లో తొమ్మిది లక్షల కుటుంబాలకు ఉచితంగా 20వేల లీటర్ల వరకు నీటిని సరఫరా చేస్తున్నామని మంత్రి కెటిఆర్ చెప్పారు. లాంఛనంగా ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉచిత సరఫరా ద్వారా ఏటా రూ.500 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా.. పథకాన్ని అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా స్ధానిక లబ్ధిదారులకు జీరో బిల్లులు అందించారు. రాబో యే తరాలకు మంచినీటి సమస్య లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధంచేశారని తెలిపారు.


హైదరాబాద్ లో 9 లక్షల కుటుంబాలకు ఉచిత నీరు అంటే ఇక్కడ ఉన్నది 9 లక్షల కుటుంబాలేనా?

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info