A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిమ్మగడ్డ ప్రస్టేషనా
Share |
January 24 2021, 9:45 pm

ఎపి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెచ్చిపోతూనే ఉన్నారు. కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు రాలేదనో ప్రస్టేషనో ,మరే కారణమో తెలియదు కాని, ఒక అదికారి సెలవుపై వెళ్లారని ఆయనను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేశారు. అక్కడితో ఆగలేదు. ఆయనకు టెరిమినల్ బెనిపిట్స్ కూడా ఇవ్వరాదని ఆదేశించారు. తాజాగా ఐఎఎస్ అధికారి , కమిషన్ కార్యదర్శి వాణిమోహన్ ను ప్రభుత్వానికి సరండర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె కమిషన్ లో బాద్యతలు నిర్వహించరాదని ఆదేశించారు. ఈ ఆదేశాలు ఇచ్చే అదికారం కమిషనర్ కు ఉందో లేదో తెలియదు కాని తన ఇష్టం వచ్చిన ఆదేశాలను ఇవ్వడం కొనసాగిస్తున్నారు.

tags : nimmagadda

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info