A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
45 లక్షల తల్లులకు అమ్మొడి సాయం-జగన్
Share |
January 24 2021, 10:16 pm

అమ్మ ఒడి పదకం ద్వారా ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 45 లక్షల మంది తల్లులకు తమ బిడ్డలను చదివించుకోవడానికి గాను పదిహేనువేల రూపాయల చొప్పున డబ్బులు వారి ఖాతాలలో వేశారు.పేదల పిల్లలను చదివించడం తన లక్ష్యమని ఆయన అన్నారు.
వరుసగా రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం అమలు చేస్తున్నాం. అమ్మఒడి రెండో విడత ద్వారా రూ.6,673 కోట్లు అందిస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. అదనంగా 4 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు అందజేస్తున్నాం. గోరుముద్ద పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని’’ సీఎం జగన్‌ చెప్పారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info