A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ మాట, సునీత పదవి రెండు నిలబడ్డాయి
Share |
January 20 2021, 1:28 pm

ఎపి ముఖ్యమంత్రి జగన్ తన మాట పోకుండా, అలాగే తనకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చేవారికి నష్టం జరగకుండా జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నారు. టిడిపి నుంచి వైసిపిలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. తద్వారా జగన్ కండిషన్ ను ఆమె నెరవేర్చారు.ఆ మీదట వచ్చిన ఉప ఎన్నికలో పార్టీ టిక్కెట్ ఆమెకే జగన్ కేటాయించారు.
సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ఆమె బీఫామ్‌ అందుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సోమవారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సునీత వెంట బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, పోతుల సురేష్‌ ఉన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info