A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల మరణం
Share |
January 24 2021, 9:46 pm

టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కన్నుమూయడం విచారకరం. ఆయన నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్నారు. గత ఎన్నికలలో తెలంగాణ ప్రతిపక్ష నేత కె.జానారెడ్డిని ఓడించారు. అంతకుముందు సిపిఎం పక్షాన నకిరేకల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందారు. న్యాయవాద వృత్తిలో ఉన్న నోముల రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. బలహీనవర్గాల గళంగా ఉండడానికి ఆయన కృషి చేశారు. నోముల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.అపోలో అస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.ఆయన మృతికి ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా పలువురు సంతాపం తెలిపారు.

tags : nomua died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info