అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాదిరే ఎపి ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని టిడిపి నేత, శాసనమండలిలో విపక్ష నేత యనమల రామకృస్ణుడు అన్నారటే. ఎన్నికల కమిషన్ ను ,రాజ్యాంగాన్ని ట్రంప్ మాదిరే జగన్ ఊడా ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. స్వతంత్ర వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్ పనిని అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి పెడ ముఖ్యమంత్రిని, వితండ ప్రభుత్వాన్ని దేశం చూడలేదంటూ ఆయన అన్నారు. ఇంత రాజ్యాంగాన్ని, ఎన్నికల కమిషన్ ను,కోర్టును గౌరవించే ఈ పెద్ద మనిషి తన హయాంలో ఎందుకు ఎన్నికలు జరపలేదో చెప్పాలి కదా..అప్పుడు చంద్రబాబు కూడా ట్రంప్ మాదిరి వ్యవహరించినట్లు అవ్వలేదా?చెప్పడానికే యనమల కు నీతులు ఉంటాయా? tags : yanamala