A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిమ్మగడ్డను శునకంతో పోల్చుతారా
Share |
January 20 2021, 12:48 pm

వైసిపి అసమ్మతి చెట్టుకింద కూర్చుని జోస్యం చెబుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఎపిలో రాజ్యాంగ సంక్షోభం వస్తుందట. రెండు ,మూడు నెలల్లో రాష్ట్రపతి పాలన విధించి స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆయన చెప్పారని వార్త వచ్చింది. రమేశ్‌ కుమార్‌ను విమర్శించడానికి మంత్రి కొడాలి నానిని ఒక పరికరంగా వాడుతున్నారు. శునకంతో పోల్చి మాట్లాడించడం చాలా తప్పు. ఇప్పటికైనా నిమ్మగడ్డతో రాద్ధాంతానికి స్వస్తి పలకాలని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు కిస్మస్‌ కానుకగా ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు.కరోనాతో మృతి చెందిన తిరుపతి ఎంపీ కుటుంబీకులకు టికెట్‌ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆ కుటుంబానికి అన్యాయం చేసి తన వ్యక్తిగత వైద్యుడైన గురుమూర్తికి సీఎం జగన్‌ టికెట్‌ ఇవ్వడం సమంజసం కాదన్నారు.

tags : raghuramakrishamraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info