సిపిఐ కార్యదర్శి కె. రామకృస్ణ అచ్చంగా టిడిపి భాష మట్లాడుతు్నట్లుగా ఉంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆయన మద్దతు ఇస్తున్నారు.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకై ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆయన అన్నారు. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరిగాయని తెలిపారు. మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. . ఎన్నికల కమిషనర్గా రమేష్ కుమార్ ఉండగా వైసీపీ ఆటలు సాగవనే ఉద్దేశంతోనే కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన అన్నారు. అన్నారు.మరి ఇదే రామకృష్ణ గత మార్చిలో ఎన్నికలు వాయిదా వేయాలని ఎలా కోరారు. అప్పుడు కరోనా కేసులు లేకపోయినా అలా మాట్లాడారు. ఇప్పుడు వేల కేసులు ఉన్నా ఇలా మాట్లాడుతున్నారు. అందుకే ఆయన టిడిపి నేతల మాదిరే మాట్లాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి
................
ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం సహకరించాలి కాని, ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ సహకరించకపోయినా పర్వాలేదన్నమాట. tags : ramakrishan