A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపితో పొత్తుకు జనసేన రెడీ
Share |
December 2 2020, 5:29 pm

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన నిర్ణయించింది. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు సమావేశం అయి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయాన్ని జనసేన తన ట్విటర్‌ ఖాతా ద్వారా తెలిపింది. దీనిపై ఇరు పార్టీల నేతల భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. జనసేనతో ఎలాంటి పొత్తు ఉండబోదని సంజయ్‌ ఇంతకుముందు ప్రకటించారు.


పవన్‌ కల్యాణ్‌తో బండి సంజయ్‌ భేటీ ఉంటుందని జనసేన ప్రకటన బీజేపీ నేతలను షాకింగ్‌కు గురిచేసింది. తమకు తెలియకుండానే పవన్‌ మీడియాకు లీకులిస్తున్నారని ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భేటీపై బండి సంజయ్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.

tags : janasena

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info