A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిమ్మగడ్డే రాజ్యాంగ విరుద్దంగా...
Share |
December 2 2020, 5:53 pm

రాష్ట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగం విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆరోపించారు. ఎన్నికలు నిర్వహించే ముందు ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వాన్ని సంప్రదించాలన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికల ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏప్రిల్‌లో తన పదవి ముగుస్తుంది కాబట్టి ఈ ఎన్నికలు పెట్టాలన్నది నిమ్మగడ్డ తాపత్రయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రజల రక్షణ పట్టదా అని, సీఎస్ ఇచ్చిన నివేదికను నిమ్మగడ్డ పరిగణలోకి తీసుకోవాలి అన్నారు. ఎవరికో ప్రయోజనం చేయాలనుకునే నిమ్మగడ్డకు కమిషనర్‌ హోదాలో కొనసాగే నైతిక హక్కు లేదని మంత్రి వ్యాఖ్యానించారు.

tags : adimulam suresh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info