A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తుంగభద్ర పుష్కరాలకు సి.ఎమ్. జగన్
Share |
December 2 2020, 5:45 pm

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుంగభద్ర నది పుష్కరాలకు హాజరు కానున్నారు. ఈ నెల 20న కర్నూలులోని సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌ను జగన్ సందర్శిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీఎం సందర్శించే సంకల్‌భాగ్‌ (వీఐపీ) పుష్కర ఘాట్‌లోకి ఆయన పర్యటన సమయంలో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్పా ఇతరులెవరినీ అనుమతించకూడదని నిర్ణయించారు. సీఎం తిరిగి వెళ్లిన తరువాతే ఇతరులను ఘాట్‌లోకి అనుమతిస్తారు.

tags : jagan, tungabhadra

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info