A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యనమల మాటలు తమాషాగా ఉన్నాయి
Share |
December 2 2020, 5:56 pm

ఎపి శాసనమండలిలో విపక్ష నేత ,టిడిపి నేత యనమల రామకృష్ణుడు తమాషాగా మాట్లాడుతున్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు వైసిపి సిద్దం కావాలని ఆయన సవాల్ చేశారు. దమ్ముంటే ఎన్నికలకు సన్నద్దం కావాలని, ఓటమి భయంతోనే వైసిపి వెనుకంజ వేస్తోందని ఆయన అన్నారు.ఆయా చోట్ల ఎన్నికలు జరుగుతుండగా, కరోనా సాకుతో వైసిపి ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గుతోందని ఆయన అన్నారు. దీనికి కారణం ఓటమి భయమని ఆయన అన్నారు. ప్రభుత్వ బాదిత వర్గాలు వ్యతిరేకంగా ఓటు వేస్తాయని వైసిపి భయమని ఆయన అన్నారు.కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగితే గెలవలేమని వారి సందేహమని ఆయన అన్నారు.
....................

పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. ఇందులో వైసిపి ఓడిపోయే ప్రమాదం ఏమి ఉంటుంది?యనమల అంతటి సీనియర్ నేత కూడా ఇలా మాట్లాడుతున్నారు.

tags : yanamala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info