A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇది రాజ్యాంగ విరుద్దం-నిమ్మగడ్డ వ్యాఖ్య
Share |
December 2 2020, 6:23 pm

ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పంచాయతీ ఎన్నికలకు సిద్దం కాలేమంటూ రాసిన లేఖపై ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పందించారు. నీలం రాసిన లేఖ రాజ్యాంగ విరుద్దమని ఆయన అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను అగౌరవపరచడమని, వాటి స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.కాగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను నిమ్మగడ్డ కలుస్తున్నారు. పంచాయతీ ఎన్నికలపై ఆయన చర్చలు జరుపుతారు. రాష్ట్ర ప్రభుత్వంతో నిత్యం తగాదా పడుతున్న నిమ్మగడ్డ ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తుండగా, ఈయన పదవిలో ఉన్నంతకాలం ఎన్నికల జోలికి వెళ్లకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉంది.

tags : nimmagadda rameshkumar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info