A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు వ్యతిరేకంగా డిల్లీలో ఆపరేషన్ ?
Share |
November 25 2020, 7:21 am

ఇల్లీలో ఒక చిన్న బిజెపి నాయకుడు ద్వారా టిడిపి ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లుగా ఉంది. లాయర్ గా కూడా ఉన్న అశ్వినీ ఉపాద్యాయ ఆయన ద్వారా ఎపి ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా లేఖలు రాయిస్తున్నట్లగా ప్రచారం జరుగుతోంది.తాజాగా జగన్ పై కోర్టుదిక్కార పిటిషన్ ను దాఖలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర అటార్నీ జనరల్ కు అశ్వనీ లేఖ రాశారని వార్త వచ్చింది. ఛీఫ్ జస్టిస్ కు జగన్‌ రాసిన లేఖను బహిర్గతం చేయడం ముమ్మాటికీ కోర్టు ధిక్కారమేనని అశ్విని ఉపాధ్యాయ పేర్కొన్నారు. జగన్‌ కోర్టులు, న్యాయమూర్తులను బెదిరించేలా ప్రవర్తిస్తున్నాడని ఆయన ఆరోపించారు. జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని ఆయన ఛీప్ జస్టిస్ కు ఆయన లేఖ రాశారు.

అటార్నీ జనరల్ ఇందుకు అంగీకరిస్తారా?

tags : supremecourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info