A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్థానిక ఎన్నికలు- ఎపిలో వివాదం అవుతుందా
Share |
November 25 2020, 8:19 am

స్థానిక ఎన్నికల విషయంలో మరోసారి ఎపి ఎన్నికల కమిషన్ కు, ప్రభ/త్వానికి మద్య వివాదం ఏర్పడుతుందా? గతంలో ఒక్క కేసు ఉన్నప్పుడు ఎన్నికలను అర్దంతంరంగా వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల విషయమై ఈ నెల ఇరవై ఎనిమిదిన రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు.దీనిపై మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మాట్లాడుతూ , నవంబర్ ,డిసెంబర్ లలో కరోనా రెండో దశ వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని, ఇప్పటికైకైతే వచ్చే రెండు నెలల్లో ఎన్నికలు పెట్టడం సాద్యం కాకపోవచ్చని ఆయన అన్నారు. అయితే ఎన్నికల కమిషనర్ కు టిడిపి తదితర పార్టీలు మద్దతు ఇస్తాయా?అన్నది చూడాలి. అన్ని పార్టీలు వాయిదా వేయాలని చెబితే ఇబ్బంది ఉండదు .లేకుంటే టిడిపి కనుక ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తే మరో వివాదం ఏర్పడుతుందని అనుకోవాలి.

tags : local bidy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info