A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాయలసీమ లిప్ట్ కు ఆటంకం
Share |
November 25 2020, 8:33 am

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గొడవ పడితే ఇలాగే ఉంటుందేమో! ఎపి, తెలగాణలు సమన్వయంతో నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టి ఉంటే పెద్దగా ఇబ్బందులు వచ్చేవి కావేమో!కాని ఎపి ప్రాజెక్టులపై తెలంగాణ, ఆ రాస్ట్ర ప్రజెక్టులపై తెలంగాణ పిర్యాదులు చేసుకోవడంతో ,కృష్ణాబోర్డు యాక్టివ్ అయింది. తాజాగా
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల విషయంలో ముందుకెళ్లొద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. కేంద్రం జల సంఘం, కృష్ణా బోర్డు పరిశీలనకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను అందించాలని కోరామని, అయితే ఆ డీపీఆర్‌లను ఇంత వరకు ఇవ్వలేదని గుర్తుచేసింది. తక్షణమే డీపీఆర్‌లను అందించాలని, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు వచ్చే వరకు పనులు నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది.కాగా
ఇటీవల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌లో మోటార్లు నీట మునిగిన ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డు తెలంగాణను ఆదేశించింది. ఈ నివేదికను కేంద్ర జల శక్తి శాఖకు పంపిప్తామని ఓ లేఖలో స్పష్టం చేసింది.

tags : krishna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info