A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బీహారుకేనా కరోనా వాక్సిన్- కెటిఆర్ వ్యంగ్యం
Share |
November 25 2020, 8:38 am

కరోనా వాక్సిన్ ను బీహారులో ఉచితంగా పంపిణీ చేస్తామని బిజెపి ఎన్నికల మానిపెస్టోల పెట్టడం వివాదం అవుతోంది.దీనిపై తెలంగాణ మంత్రి కెటిఆర్ విమర్శలు చేశారు.
‘కేటీఆర్‌ గారూ ఇటీవల మీరు భారత్‌ బయోటెక్‌ను సందర్శించినప్పుడు కరోనా టీకా అయిన ‘కోవాక్సీన్‌’వేసుకున్నారా? ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఇంతగా జనంలో తిరుగుతున్నా మీకు ఏమీ కాలేదు. లేదా ఇంకేదైనా కారణం ఉందా’అని ట్విట్టర్‌లో ఓ నెటిజన్‌ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. దానికి కేటీఆర్‌ సమాధానం ఇస్తూ.. ‘అలాంటిదేమీ లేదు. నేను కోవాక్సీన్‌ టీకా వేసుకోలేదు. అది బిహార్‌ కోసమే రిజర్వ్‌ చేశారట’అని వ్యంగ్యంగా జవాబు ఇచ్చారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info