A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గతంలో జరిగిన పొరపాటు జరగదు-చంద్రబాబు
Share |
October 27 2020, 8:37 am

ఎపి ప్రతిపక్ష నేత, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలను నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నారు. ఆయన హిందుపూర్ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షను జూమ్ లో నిర్వహించారట ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెండాలు మోశారు. మోస్తున్నారు. మిమ్ములను ఎన్నటికీ మరువను. పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తా. గతంలో జరిగిన పొరపాటు జరగదు అని అన్నారని మీడియాలో కదనం వచ్చింది. పార్టీకి సైనికుల్లా పనిచేస్తున్న కార్యకర్తలకు పాదాభివంద నం చేస్తున్నానన్నారు.టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టి, ఆర్థికంగా దెబ్బతీసి టీడీపీని బలహీన పర చాలని ముఖ్యమంత్రి ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడన్నారని కూడా ఆ వార్తలో తెలిపారు.ఇంతకీ గతంలో ఏమి తప్పులు జరిగాయో ఆయన చెప్పినట్లు లేదు.

tags : chandrbabu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info