A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆగ్రహం
Share |
October 27 2020, 8:43 am

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి పర్యటనలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదికారులు రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన కమిషనర్ లోకేష్ కు పోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. వరద సహాయక చర్యల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు విఫలమయ్యారంటూ దుయ్యబట్టారు.ఖైరతాబాద్‌ ముంపు ప్రాంతాల్లో కేంద్రంమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతితో ఫోన్‌లో మాట్లాడారు. నిత్యావసరాలు,పాలు, ఆహారం పంపిణీ చేయాలని కలెక్టర్‌కు సూచించారు.

tags : kishanreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info