A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడుకు సోషల్ మీడియాలో ఇలా రిప్లై !
Share |
October 27 2020, 8:50 am

సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ కు ఎపి సి.ఎమ్.జగన్ న్యాయ వ్యవస్తకు చెందినవారిపై పిర్యాదు చేసిన విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి పత్రికలు అసలు జగన్ చేసిన ఫిర్యాదు వార్తనే ప్రచురించకుండా, వారి చానళ్లలో ఆ వార్లనే ప్రసారం చేయకుండా ,ఇప్పుడు ఎపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం ఆరంబించాయి. తమ లక్ష్యానికి అనుగుణంగా ఉన్న అభిప్రాయాలనే అవి ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపద్యంలో తెలంగాణ మాజీ ఎజి రామకృష్ణారెడ్డి న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే ముప్పు అని వ్యాఖ్యానించినట్లు ప్రముఖంగా ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. పేస్ బుక్ లో ఆ వార్త పోస్టు అయి ఉంది. దాని కింద చంద్రశేఖర్ అన్న వ్యక్తి ఈ కింద కామెంట్ పెట్టడం ఆసక్తికరంగా ఉంది.

Chandra Sekhar
చంద్రబాబు ప్రభావం లేకుండా న్యాయవ్యవస్థ #స్వతంత్రంగా ఉండాలనే ap సీఎం పోరాడుతున్నది..

tags : ap,eenadu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info