A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవుతు శ్రీదర్ మరో ఇంటరెస్టింగ్ పోస్టు పెట్టారు
Share |
November 25 2020, 8:26 am

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అవుతు శ్రీధర్ రెడ్డి మరో ఆసక్తికరమైన విషయం బయటకు తీసుకు వచ్చారు. 1960లో ముఖ్యమంత్రిగా ఉన్న దామోదరం సంజీవయ్య అప్పట్లో కొందరు జడ్జిలపై కేంద్రానికి పిర్యాదు చేసిన సమాచారాన్ని ఆయన పోస్టు చేశారు.ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

అవినీతి పరులు అయిన judges మీద చర్యలు తీసుకోండి .. అప్పటి ముఖ్యమంత్రి సంజీవయ్య
అవినీతిపరులు కోసం పని చేస్తున్నారు అని ఆంద్ర ప్రదేశ్ chief justice ని మార్చమని అప్పటి ముఖ్యమంత్రి సంజీవయ్య గారు కేంద్ర హోమ్ శాఖ కి ఉత్తరం రాశారు. అప్పటి హోమ్ మంత్రి శాస్త్రి గారితో స్వయంగా చర్చించా అని కూడా అదే ఉత్తరం లో రాశారు.అని ఆయన వివరించారు. ఇందుకు సంబందించిన లెటర్ కాపీ కూడా ఆయన జత చేశారు.

tags : sanjeevayya letter

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info