A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కవిత గెలుపు- కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం
Share |
November 25 2020, 8:31 am

తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, మాజీ ఎమ్.పి కవిత శాసనమండలికి ఎన్నికవడంపై ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ వ్యంగ్యంగా స్పందించారు. కవితకు ఆయన అభినందనలు తెలుపుతూనే, ‘‘మీ కుటుంబ రాజకీయ నిరుద్యోగ సమస్య పరిష్కారం అయింది కదా.. కనీసం ఇప్పుడైనా రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యను పట్టించుకోండి."అని ఆయన వ్యాఖ్యానించారు. 16 నెలలు ఉద్యోగం లేకపోతే కవిత ఎంత మానసిక వేదనకు గురయ్యారో తెలిసింది కదా.. 66 నెలలుగా అలాంటి వేదన పడుతున్న లక్షలాది మంది నిరుద్యోగుల బాదలపై ఇప్పుడైనా ఆలోచించండి’’అని సంపత్ పేర్కొన్నారు.

tags : sampat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info