A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిపిఐ సీనియర్ నేత మల్లేష్ మరణం
Share |
November 25 2020, 7:02 am

భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత గుండా మల్లేష్ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అస్వస్థులుగా ఉన్నారు.హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు.. ఆయన నాలుగుసార్లు ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.అసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు ఆయన గతంలో ప్రాతినిద్యం వహించారు.మృదు స్వభావిగా ఉండే మల్లేష్ శాసనసభ లో ఆ పార్టీ నేతగా కూడా వ్యవహరించారు. ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి పెద్ద నష్టమే అని చెప్పాలి.

tags : mallesh died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info