A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఫ్లాఫ్ సినిమాకు 100 రోజులు-బొత్స వ్యాఖ్య
Share |
November 25 2020, 7:07 am

అమరావతి రాజధాని ఉద్యమం పై కొన్ని పత్రికలు పోరు అని తీవ్రంగా సాగుతోందని ప్రచారం చేస్తుంటే, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అది ఫ్లాఫ్ షో అని వ్యాఖ్యానించారు. అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు, టీడీపీ నాయకులు, కొంతమంది పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టుకుని చేస్తున్న నిరసనలు , ఫ్లాప్‌ అయిన సినిమాకు వందరోజుల ఫంక్షన్‌ చేస్తున్నట్లుందని ఆయన అన్నారు. వాళ్ల దోపిడీ ప్రజలకు పూర్తిగా తెలుసు కాబట్టి చంద్రబాబు, టీడీపీ పిలుపునకు ఏ ప్రాంతంలో కూడా ప్రజలు స్పందించలేదన్నారు. అమరావతిలో అసలు ఉద్యమమే లేదన్నారు.

tags : botsa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info