A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రమేష్ ఆస్పత్రిపై చర్యలు
Share |
September 19 2020, 4:31 am

విజయవాడలో స్వర్ణపాలస్ హోటల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పదకుండు మరది మరణానికి బాద్యులన్న కారణంతో ర‌మేష్ ఆస్ప‌త్రికి అనుమతిచ్చిన కోవిడ్ కేర్ సెంటర్లను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రద్దు చేశారు. విజ‌య‌వాడ ఎంజీ రోడ్‌లోని డాక్ట‌ర్ ర‌మేష్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్ప‌త్రి మాత్రమే కోవిడ్ రోగుల చికిత్స కోసం గుర్తింపు పొందిన‌ట్లు గుర్తించారు.కోవిడ్ సెంటర్ ఏర్పాటులో ముందు జాగ్రత్త తీసుకోలేదని, ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నారని అధికారుల విచారణలో తేలింది.
దీంతో కోవిడ్ కేర్‌ సెంటర్‌గా రమేష్ ఆసుపత్రికి ఇచ్చిన గుర్తింపు రద్దు చేశామ‌ని క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ చెప్పారు. క‌రోనా పాజిటివ్ రోగుల‌ను చేర్చుకోవద్దని రమేష్ ఆసుపత్రిని ఆదేశించారు.

tags : ap, carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info