A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆహార పదార్దాల ద్వారా కరోనా రాదు
Share |
September 19 2020, 4:32 am

ప్రపంచ ఆహార సంస్థ మంచి మాటే చెప్పింది. ఆహారపదార్ధాలు,వాటిని ప్యాకేజీంగ్ మెటిరీయల్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. చైనా చేసిన ఒక ప్రకటన నేపద్యంలో డబ్ల్యు.హెచ్.ఓ. ఒక ప్రకటన చేసింది.దాని ప్రకారం ఆహార పదార్దాల ద్వారా కాని, వాటిని ప్యాకింగ్ ద్వారా కాని కరోనా వైరస్ రాదని స్పష్టం చేసింది.దీనిపై ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని ప్రకటించింది.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info