A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి కరోనా బులెటిన్
Share |
September 19 2020, 5:40 am

ఎపిలో కరోనా బులెటిన్ విడుదల అయింది. కొత్తగా 8943 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. తొంభై ఏడు మరణాలు నమోదు అయ్యాయి. ఒక రోజులో 53వేలకు పైగా కరోనా పరీక్షలు జరిగాయి. దీంతో మొత్తం పరీక్షలు 27.50 లక్షలు దాఆయి. కాగా మొత్తం 2.7 లక్షల కేసులు నమోదు కాగా, వారిలో 1.80 లక్షల మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. ఒక్క రోజులోనే 9778 మంది కోలుకున్నారు.ప్రస్తుతం 89907 కరోనా కేసులు ఉన్నాయి.వారు ఆస్పత్రులలో కాని ,ఇతరత్రా కాని చికిత్స పొందుతున్నారు.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info