A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎస్.పి బాలు ఆరోగ్యం క్రిటికల్ గా ఉంది
Share |
September 19 2020, 5:42 am

ప్రముఖ గాయకుడు ఎస్పి బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న సమాచారం ఆందోళన కలిగిస్తుంది.ఆయన చెన్నైలోని ఎమ్.జి.ఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ ఆస్పత్రి ఎస్పి బాలు ఆరోగ్యంపై బులెటిన్ ను విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని బులెటిన్ లో తెలిపారు. బాలు ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణించిందని ఆస్పత్రి తెలిపింది. బాలు ఆరోగ్యం దృష్ట్యా ఆయనను ఐసియు లో చేర్చినట్లు , వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి తెలిపింది.ఈ నెల ఐదో తేదీన బాలు కరోనా తో ఆస్పత్రిలో చేరారు.

tags : sp balu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info