A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గట్టెక్కిన రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వం
Share |
September 19 2020, 4:37 am

రాజస్తాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగారు.గెహ్లాట్ ప్రభుత్వం విశ్వాస పరీక్షకు నోటీసు ఇచ్చింది.దానిని స్పీకర్ సిపి జోషి ఆమోదించి చర్చ పెట్టారు. తదుపరి మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం నెగ్గిందని స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత సమ్మతి నేత సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గడం సంతోషంగా ఉందని అన్నారు. పైలట్ 19 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసిన నేపధ్యంలో ప్రభుత్వం సంక్షోభం లో పడిన సంగతి తెలిసిందే.

tags : rajastan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info