A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్ర వ్యవసాయ నిది కోసం జగన్ యత్నాలు
Share |
September 19 2020, 4:40 am

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిది నుంచి ఎపికి అధిక సాయం పొందడానికి ప్రయత్నాలు ఆరంభించారు. ఆయన పీఎం కిసాన్‌ సీఈవో, అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌, ఏఐఎఫ్‌ మిషన్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగర్వాల్‌తో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్‌)కి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివేక్‌ అగర్వాల్‌ తెలిపారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు.రైతులకు సబ్సిడీలే కాదు.. సదుపాయాలు కల్పించడం అన్నది చాలా ముఖ్యమని వివేక్‌ అగర్వాల్‌ అన్నారు. ముఖ్యమంత్రి దార్శినికత రైతులకు మేలు చేస్తుందని ఆయన తెలిపారు.

tags : jagann

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info