A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వార్తలలోకి వచ్చిన సాదినేని యామిని
Share |
September 19 2020, 4:39 am

గతంలో తెలుగుదేశం లో ఉండి, ఎన్నికల తర్వాత బిజెపిలోకి వచ్చిన నేత సాదినేని యామిని మరోసారి వార్తలలోకి వచ్చారు. ఆమె పై తిరుపతిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదంటూ, తిరుమల ,తిరుపతి దేవస్థానం పై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగాను ఈ కేసు నమోదు అయింది. టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500ల కింద కేసు నమోదు చేశారు.

tags : yamini

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info