A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ బొమ్మతో గెలవలేదంటున్న రఘురాజు
Share |
September 19 2020, 5:46 am

నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజు తాను రాజీనామా చేయబోనని ప్రకటించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో అసమ్మతి ఎమ్.పిగా మారిన నేపద్యంలో దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని వైసిపి నేతలు సవాలు చేస్తున్న నేపద్యంలో ఆయన రాజీనామా చేయనని స్పష్టం చేశారు. తాను జగన్ బొమ్మ పెట్టుకుని గెలవలేదని, అందువల్ల రాజీనామా చేయనని రఘురాజు అన్నారు.ఒక సామాజికవర్గం నేతలు తనపై విమర్శల దాడి చేస్తున్నారని ఆయన అన్నారు.ఒక రాజధాని కి డబ్బు లు లేవు కాని ,మూడు రాజధానులు కడతారా అని ఆయన ప్రశ్నించారు .కాంట్రాక్టర్ లకు వేలాది కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని ఆయన అన్నారు.

tags : raghur aju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info