A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దిశచట్టం పై జగన్ సమీక్ష
Share |
September 19 2020, 2:03 am

దిశ చట్టం , పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై జరిగే లైంగిక నేరాల కేసులు, చిన్నారులపై జరిగే నేరాల కేసులు విచారణకు ప్రత్యేక కోర్టులు వేగంగా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. దీనికి సంబంధించిన ఫైలు కేంద్ర హోం శాఖ వ‌ద్ద పెండింగులో ఉంద‌ని అధికారులు చెప్ప‌గా.. కేంద్ర ప్ర‌భుత్వంతో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సీఎం సూచించారు. క్రిమిన‌ల్ లాలో స‌వ‌ర‌ణలు చేలస్తూ పంపిన బిల్లుకు ఆమోదం వ‌చ్చేలా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. దిశ యాప్‌ కింద వచ్చే ఫిర్యాదులకు నాణ్యమైన సేవలు అందాలని స్పష్టం చేశారు.

tags : jaan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info