A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ కరోనా బులెటిన్
Share |
September 19 2020, 1:17 am

తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 1921 కరోనా కేసులు నమోదయ్యాయి. 22,046 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1921 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య88,396కు చేరింది. కరోనాతో 9మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 674కు పెరిగింది.1210 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు 64,284 మంది పూర్తిగా కోలుకున్నారు..తెలంగాణలో 23, 438 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 7,11,196 కరోనా పరీక్షల నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ లో 356 కేసులు పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info