A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
Share |
September 19 2020, 2:26 am

కాంగ్రెస్ లో మళ్లీ కులాల లొల్లి మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఒక అగ్రవర్ణంపై విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రకుల పెత్తనం పెరిగిపోయిందని , పార్టీకోసం పనిచేసే పార్టీ కోసం కష్టపడి పనిచేసే బడుగు, బలహీన వర్గాల నేతలను అణచివేస్తూ ఆధిపత్యం కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డి.. సీఎం అభ్యర్థిగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఏఐసీసీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని, ప్రియాంక గాంధీ గ్రూప్‌లో చేరామని రేవంత్ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇది సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.

సోనియాగాందీ కుటుంబానికి తానే సన్నిహితుడనని భావించే వి.హనుమంతరావుకు కోపం రావడం సహజమే.

tags : vh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info