A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
Share |
September 19 2020, 2:30 am

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఒక దేశ మంత్రివర్గంలో ఉండడం అరుదైన విషయమే.శ్రీలంకలో పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రదాని మహేంద్ర రాజపక్స్ తో ఆయన సోదరుడు, అధ్యక్షుడు అయిన గొట్టబయ రాజపక్స ప్రమాణ స్వీకారం చేయించారు. ఇరవై ఎనిమిది మంది క్యాబినెట్ మంత్రులతో కూడా ప్రమాణాలు చేయించారు. వీరిలో రాజపక్స కుటుంబానికి చెందినవారు మరో ముగ్గురు ఉన్నారు.నిర్మల్ రాజపక్స యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగాను,చమల్ రాజపక్స వ్యవసాయ మంత్రిగాను, షశేంద్ర రాజపక్స కూడా సహాయ మంత్రిగా బాద్యతలు చేపట్టారు. అధ్యక్షుడు ,ప్రదాని తో పాటు మరో ముగ్గురు వారి కుటుంబ సభ్యులు క్యాబినెట్ లో ఉండడం విశేషమే. రాజపక్స కుటుంబమే కాబినెట్ లో డామినేట్ చేసిందని విశ్లేషణలు వచ్చాయి.

tags : srilanka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info