A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
Share |
September 19 2020, 1:26 am

తెలంగాణలో కరోనా మృతుల విషయమై ఒక ఆంగ్ల పత్రిక ఇచ్చిన కదనం ఆశ్చర్యంగా ఉంది. కరోనా కారణంగా జరుగుతున్న మరణాలలో ఏభై శాతం కూడా ప్రభుత్వ రికార్డులలో నమోదు కావడం లేదని ఆ కధనం చెబుతోంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.కరోనా బారిన పడి ఆకస్మికంగా మరణించినా , సర్టిఫికెట్లలో కరోనా అని రాయడానికి ఆయా కుటుంబాల వారు ఇష్టపడడం లేదు.అదే సమయంలో ప్రభుత్వం కూడా ఆయా వ్యాదులతో ఉండి మరణిస్తే వారికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినా, వాటిని కరోనా మరణాల కింద నమోదు చేయడం లేదు.మొత్తంమీద తెలంగాణ లో కరోనా మరణాల విషయం పలుమార్లు చర్చనీయాంశం అవుతోంది.

tags : carona,deaths

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info