A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
Share |
September 19 2020, 5:34 am

హాంగ్ కాంగ్ లో చైనా వ్యతిరేక నిరసన కొత్త రూపం దాల్చింది. రాళ్ల దాడులు కాకుండా పత్రికలు ఎక్కువ కొని వారు తమ అసమ్మతి తెలియచేస్తున్నారు. హాంగ్ కాంగ్ లో మీడియా ప్రముఖుడు లై ని చైనా తెచ్చిన కొత్త భద్రతా చట్టం కింద అరెస్టు చేయగా అందుకు నిరసగా ఆ పత్రికను అధిక ధరకు ప్రజలు పెద్ద ఎత్తున కొని సంఘీభావం తెలిపారు. హాంగ్ కాంగ్ లో ప్రజాస్వామ్యం కోసం వారు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో హాంగ్ కాంగ్ లో పేపర్ స్టాల్స్ వద్ద ప్రజలు క్యూలో నిలబడి రమీ యాపిల్ పత్రికను కొనుగోలు చేయడం విశేషం. పత్రిక యజమానిని అరెస్టు చేసినా పత్రిక ముద్రణ అవడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.తాము పత్రికా స్వేచ్చను కాపాడుకోవాలని భావిస్తున్నామని ప్రజలు చెబుతున్నారు.

tags : hong kong

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info