A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
Share |
September 19 2020, 4:08 am

ఇకపై బెంగుళూఉ నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్టులు చేయబోమని ఎపి అదికారులు ప్రకటించారు. ప్రయాణాల సడలింపులలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇంతవరకు ప్రయాణికులను స్వాబ్ టెస్టుకు పంపేవారు .ఇప్పుడు దానిని నిలుపుదల చేయడంతో ప్రయాణికులు నేరుగా స్వస్థలాలకు వెళ్లవచ్చని అధికారులు ప్రకటించారు.
ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, చెక్‌పోస్టుల వద్ద స్వాబ్ టెస్టుల కోసం ఏపీ ప్రభుత్వం గతంలో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో రైలు దిగిన ప్రతి ప్రయాణికుడికి ఇప్పటివరకూ కరోనా పరీక్షలు నిర్వహించారు.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info