A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
Share |
September 19 2020, 4:13 am

ఉమ్మడి ఎపి విభజన సమయంలో తెలుగుసశం అధినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్దాంతం అనుసరించేవారు. ఆంద్రాకు వెళ్లి సమైక్య రాస్ట్రం అని, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం అని చెబుతుండేవారు.అదే దారిలో టిడిపి ఎమ్మెల్యే ఒకరు రెండు కళ్ల సిద్దాంతం పాటిస్తున్నట్లుగా ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ విశాఖపట్నాన్ని కార్యనిర్వహక రాజధాని చేయడాన్ని తాను వ్యక్తిగతంగా, నగర పౌరుడిగా స్వాగతిస్తున్నానని అంటున్నారు. అదే సమయంలో పార్టీ కేంద్ర కార్యాలయం సూచన మేరకు అమరావతి ఒకటే రాజధాని ఉండాలని పార్టీ అర్బన్ శాఖ అద్యక్షుడుగా చెబుతున్నానని ఆయన అన్నారు. అమరావతి రాజధాని రైతులకు న్యాయం జరగాలని ఆయన అన్నారు.ఒకే రాజధాని ఉండాలని చెబుతానని కూడా ఆయన తెలిపారు.

tags : ganesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info