A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
Share |
September 19 2020, 1:10 am

ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని బిజెపి జాతీయ ప్రదాన కార్యదర్శి రామ్ మాదవ్ వ్యాఖ్యానించాఉ. సోము వీర్రాజు బిజెపి అద్యక్షుడుగా బాద్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోయిందని, ప్రతిపక్ష స్థానాన్ని బిజెపి ఆక్రమించే విధంగా బిజెపి నేతలుకృషి చేయాలని ఆయన అన్నారు. బిజెపి జూనియర్ పార్టనర్ గా కాకుండా డామినెంట్ పార్టనర్ గా మారాలని ,వచ్చే నాలుగేళ్లు కార్యకర్తలు విశేషంగా కృషి చేస్తేనే అదికారానికి దగ్గరగా వెళతామని ఆయన అన్నారు. ఇప్పుడు బిజెపికి ఎపిలో కార్యకర్తలకు కొదవ లేదని, మంత్రులుగా పనిచేసినవారు కూడా బిజెపిలో చేరారని ఆయన అన్నారు.

tags : ram madhav

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info