A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రణబ్ కు కాస్త సీరియస్
Share |
September 19 2020, 5:26 am

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కాస్త విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయనకు బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టడంతో ఆపరేషన్ జరిగింది. కాని అదే సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడం ఇబ్బందిగా మారినట్లు ఉంది.ఎనభై నాలుగేళ్ల వయసులో ఉన్న ప్రణబ్ ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉందని, వెంటిలేటర్ పై ఉన్నారని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం.నిపుణులైన డాక్టర్ లు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. కాగా ఆయన కుమార్తె షర్మిష్టకు రాష్ట్రపతి మొదలు పలువురు ప్రముఖులు పోన్ చేసి వాకబ్ చేసి ధైర్యం చెప్పారు.

tags : pranab

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info