A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
Share |
September 19 2020, 4:23 am

తాను రాత్రింబవళ్లు మేనేజ్ చేసి తన హయాంలో కడప జిల్లాకు నీరు ఇచ్చి ఆరంజ్ తోటలను కాపాడానని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పారు. గండిపేట పూర్తి చేసింది తామేనని ఆయన అన్నారు. కడపకు డెబ్బై,ఎనబై టి.ఎమ్.సి.ల నీరు ఇచ్చామని ఆయన అన్నారు .అవుకు ఒక టెన్నల్ పూర్తి అయిందని, రెండో టన్నెల్ పూర్తి కావాలని ,వీరు దానిని పూర్తిచ ఏయకుండా వైసిపి ప్రబుత్వం కాలయాపన చేస్తోందని ఆయన అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు తామే శంకుస్థాపన చేశామని అన్నారు. కడప జిల్లాలో ఏడువేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా పన్నెండు వేల మందికి ఉపాది ఇచ్చామని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా నీఉ ఇవ్వాలని ప్రయత్నించామని , కుప్పం చివరకు తీసుకు వెళ్లామని,కాని ఈ ప్రభుత్వం దానికి శ్రద్ద చూపడం లేదని ఆయన అన్నారు.

tags : chandrababu, water

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info