A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
Share |
September 19 2020, 5:31 am

ఎపిలో గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పీఎంయూ కాల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించించారు. యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా పీఎంయూ దానిని గమనించి అప్రమత్తం చేస్తుంది.ఎవరి సమస్య అయినా నిర్దిష్ట కాల పరిమితిలోపరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.దీని ద్వారా మొదటగా నాలుగు సర్వీసులు, అక్టోబర్ నుంచి 543కి పైగా సేవలను అమలు చేయనున్నారు. మారుమూల ప్రాంతాల్లో సచివాలయాలకు నెట్ సదుపాయాన్ని కూడా జగన్‌ ప్రారంభించారు. ఇంటర్నెట్ లేని 512 సచివాలయాలను అనుసంధానం చేయనున్నారు.

tags : ap,call center

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info